రక్త దానం చేయండి...నిజమైన హీరోలుగా మారండి

- August 01, 2021 , by Maagulf
రక్త దానం చేయండి...నిజమైన హీరోలుగా మారండి

యూఏఈ: FOI ఈవెంట్స్‌ ఎల్‌ఎల్‌సి (సిఎస్‌ఆర్‌ యాక్టివిటీ), బ్లడ్‌ డొనేషన్‌ క్యాంప్‌ని నిర్వహిస్తోంది.ఆగష్టు 13న (శుక్రవారం) ఉదయం 08:00 గంటల నుంచి దుబాయ్ లోని లతీఫా హాస్పిటల్‌, ఔద్‌ మెతా వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.రిజిస్ట్రేషన్‌ కోసం ఈ లింక్‌ని https://docs.google.com/ forms/ d/ 1Xx9Jdk5tn9UFbdxjtP SQPVAL0tST1zg6URjMyCOlOgE/ edit?usp=sharing సంప్రదించాల్సి వుంటుంది.అలాగే భాగ్యరాజ్ (056-3873299),రాజేష్ (055-3749442) నెంబర్లను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com