ఈటెలను పరామర్శించిన వివేక్ వెంకటస్వామి, నంగి దేవేందర్ రెడ్డి,తుల ఉమ
- August 01, 2021
గల్ఫ్ బంద్ ప్రకటించాల్సిందే !
హైదరాబాద్: హైదరాబాద్ లోని జూబిలీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామి,బిజెపి నాయకులు నంగి దేవేందర్ రెడ్డి, కరీంనగర్ మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ ఆదివారం మధ్యాహ్నం పరామర్శించారు.
ఈ సందర్బంగా ఈటెల గల్ఫ్ కార్మికుల బాగోగుల గురించి నంగి దేవేందర్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.ఈటెల త్వరగా కోలుకుని ప్రజా దీవెన యాత్ర తిరిగి ప్రారంభించాలని,మీ పరోక్ష ఒత్తిడితోనే దళిత బంధు పథకం వచ్చిందని,అలాగే గల్ఫ్ బంధు కూడా రావాలని దేవేందర్ రెడ్డి ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- కొత్త లేబర్ కోడ్ల అమలు
- దుబాయ్ ఎయిర్ షో: కుప్పకూలిన భారత్ కు చెందిన తేజస్ యుద్ధవిమానం
- తెలంగాణ: 25వ తేదీన క్యాబినెట్ భేటీ
- ఏపీ ప్రజలకు శుభవార్త..
- Dh5,000 సాలరీ పరిమితి ఎత్తివేత.. బ్యాంకులు రుణాలిస్తాయా?
- ఒమన్ లో మిలిటరీ పరేడ్ వీక్షించిన ది హానరబుల్ లేడీ..!!
- నకిలీ స్మార్ట్ఫోన్ల విక్రయం..ముగ్గురు ప్రవాసులు అరెస్టు..!!
- బహ్రెయిన్ వరుసగా రోడ్డు ప్రమాదాల పై ఆందోళన..!!
- పబ్లిక్ హెల్త్ ప్రమోషన్లో ప్రైవేట్ పాత్ర కీలకం..!!
- ఖతార్ లో NCD స్క్రీనింగ్ కేంద్రాలు పెంపు..!!







