భయపెట్టేలా ఫేస్ మాస్కులు..నలుగురు యువకుల అరెస్ట్
- August 02, 2021
సౌదీ: జనాల్ని భయపెట్టేందుకు ఫ్రాంక్ ట్రిక్స్ ప్లే చేసి కష్టాలు కొని తెచ్చుకున్న ఘటనలు చాలానే చూశాం. సౌదీలోనూ అలాంటి సంఘటనే జరిగింది. జనాలను భయపెట్టేలా వికృత ఫేస్ మాస్కులు ధరించి పబ్లిక్ ప్లేసుల్లో ప్రజలను భయపెట్టేందుకు ప్రయత్నించారు నలుగురు యువకులు. అయితే..ఆ ఫ్రాంక్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టి చివరికి పోలీసుల దృష్టికి వెళ్లింది. ప్రజలను భయకంపితులుగా చేసేలా వారి చేష్టలపై సీరియస్ అయిన రియాద్ పోలీసులు ఆ నలుగురు సౌదీ వ్యక్తులను అరెస్ట్ చేసి ప్రాసిక్యూషన్ కు తరలించారు.
తాజా వార్తలు
- పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- 2031 నాటికి మొబైల్ మార్కెట్లో 5G రాజ్యం
- భక్తులను తప్పుదోవ పట్టించే సంస్థలకు విరాళాలు ఇవ్వవద్దు: టీటీడీ చైర్మన్
- నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ కేసు విచారణ ముగింది
- 'ఆపరేషన్ సంభవ్ కొనసాగుతోంది'
- పోలీస్ శాఖ కోసం రూ.600 కోట్లను మంజూరు చేసిన సీఎం రేవంత్ ప్రభుత్వం
- ఆగని పైరసీ..కొత్తగా ఐబొమ్మ వన్
- నలుగురు కీలక నిందితుల అరెస్ట్
- తెలంగాణ సీఎం కు చిత్రపటాన్ని బహుకరించిన చిత్రకారుడు సోమశేఖర్
- నాన్ బహ్రెయిన్ వీడోస్ బీమా స్థితి పై అధ్యయనం..!!







