ప్రవాసులకు ఇండియన్ అంబాసిడర్ సూచనలు
- August 02, 2021
మనామా: కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో బహ్రెయిన్‌లోని ఇండియన్ కమ్యూనిటీకి ఆ దేశంలోని ఇండియన్ అంబాసిడర్ పీయూష్ శ్రీవాస్తవ కీలక సూచనలు చేశారు.బహ్రెయిన్‌లో అమలవుతున్న కరోనా నిబంధనలను పాటిస్తూ, మహమ్మారికి వ్యతిరేకంగా బహ్రెయిన్ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపాలని సూచించారు.వర్చువల్ విధానంలో జరిగిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో మాట్లాడుతూ..ఇండియన్ కమ్యూనిటీ సభ్యులందరినీ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కోరారు.వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్‌లో ఇబ్బందులు ఎదురైతే.. ఎంబసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన లింక్ ద్వారా వ్యాక్సిన్ స్లాట్‌ను బుక్ చేసుకోవాలని తెలిపారు. అంతేకాకుండా సాధరణ, అత్యవసర కాన్సులర్ సేవలపై ఇండియన్ కమ్యూనిటీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. లేబర్ సమస్యలను సైతం ప్రస్తావించారు.

తాజా వార్తలు
- మనీలాండరింగ్ కు వ్యతిరేకంగా కువైట్, ఇండియా చర్చలు..!!
- సౌదీ అరేబియా, అమెరికా మధ్య స్ట్రాటజిక్ పార్టనర్షిప్..!!
- సుల్తాన్ కబూస్ రోడ్, అల్ బటినా ఎక్స్ ప్రెస్ వే ప్రారంభం..!!
- భారతి అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం..!!
- రువాండా చేరుకున్న అమీర్..!!
- అబుదాబిలో విజిటర్స్ కు 10GB ఫ్రీ సిమ్..!!
- పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- 2031 నాటికి మొబైల్ మార్కెట్లో 5G రాజ్యం
- భక్తులను తప్పుదోవ పట్టించే సంస్థలకు విరాళాలు ఇవ్వవద్దు: టీటీడీ చైర్మన్
- నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ కేసు విచారణ ముగింది







