ఆకట్టుకున్న ‘బెల్ బాటమ్’ ట్రైలర్
- August 03, 2021
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘బెల్ బాటమ్’ ట్రైలర్ వచ్చేసింది. ఎం.తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వాణీ కపూర్, హ్యూమా ఖురేషీ, లారా దత్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. 1984లో ఇండియాలో జరిగిన విమానాల హైజాక్స్ ఘటనల నేపథ్యంలో సినిమా సాగనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ మూవీలో అక్షయ్ కుమార్ ‘రా’ ఏజెంట్ బెల్ బాటమ్ గా కనిపిస్తున్నాడు. ట్రైలర్ మొత్తంలో అక్షయ్ పాత్రే చూపించే ప్రయత్నం చేశారు. కాగా ప్రేక్షకులను ఈ ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆగస్టు 19న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.
తాజా వార్తలు
- నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లకు 10,000 Dh వరకు జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు
- ఒకే వేదిక పై సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి..
- ఇన్ఫోసిస్ కొత్త ప్రోత్సాహకాలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్







