జాహ్రా మున్సిపాలిటీలో రోడ్లపై వదిలేసిన 18 కార్లు స్వాధీనం
- August 04, 2021
కువైట్: రోడ్లపై కార్లను పార్క్ చేసి వాటిని పట్టించుకోకుండా వదిలేసిన వారిపై జాహ్రా మున్సిపాలిటీ చర్యలు షురూ చేసింది. మున్సిపాలిటీలో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టిన అధికారులు...రోడ్లపై వదిలేసిన పాడుబడిన 18 కార్లను స్వాధీనం చేసుకున్నారు. పాడుబడిన కార్లను అలా రోడ్లపై వదిలేయటం వల్ల సిటీ క్లీన్ ఇమేజ్ కు భంగం కలగటమే కాకుండా ట్రాఫిక్ కు కూడా ఇబ్బంది కలుగుతోందని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాధీనం చేసుకున్న 18 కార్ల ఒనర్లపై కేసులు బుక్ చేశారు. అంతేకాదు జాహ్రామున్సిపాలిటీలోని అన్ని ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన ఉంటుందని, ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలియజేశారు.
తాజా వార్తలు
- ఇన్ఫోసిస్ కొత్త ప్రోత్సాహకాలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్
- NDA భారీ విజయంతో బీహార్లో కొత్త ప్రభుత్వం
- యూఏఈ లాటరీ: 7 మంది విజేతలు.. ఒక్కొక్కరికి Dh100,000..!!







