వాసాలమర్రి గ్రామానికి దళిత బంధు నిధులు విడుదల
- August 05, 2021
తెలంగాణ: వాసాలమర్రిలో దళిత బంధు అమలుకు జీవో జారీ అయ్యింది. 76 దళిత కుటుంబాలకు దళిత బంధు అమలు చేస్తూ.. 7 కోట్ల 60 లక్షల రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.నిన్న వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటించడం..ఇవాళ దళిత బంధు జీవో రావడం వెంటవెంటనే జరిగిపోయాయి.మొదట ఆగస్టు 16న హుజురాబాద్లో దళిత బంధు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఐతే.. అనూహ్యంగా ఇవాళ్టి నుంచే వాసాలమర్రిలో దళిత బంధు అమలులోకి వచ్చింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







