స్కూల్ తొలి రోజు హాజరయ్యేందుకు ఆగస్ట్ 8 లోగా వ్యాక్సినేషన్ పొందాలి: విద్యార్థులకు MOH సూచన
- August 06, 2021
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, 12 ఏళ్ళు పైబడిన విద్యార్థులు, తొలి డోసు కోవిడ్ 19 వ్యాక్సిన్, ఆగస్ట్ 8 లోపల పొందాలని, తద్వారా ఆగస్ట్ 29న ప్రారంభమయ్యే స్కూళ్ళకు హాజరయ్యేందుకు విద్యార్థులకు మార్గం సుగమం అవుతుందని పేర్కొంది. 12 ఏళ్ళు పైబడిన విద్యార్థులు అలాగే పబ్లిక్ ఎడ్యుకేషన్ ఉద్యోగులు, యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది, సాంకేతిక మరియు ఒకేషనల్ ట్రెయినింగ్ కార్పొరేషన్ ఇనిస్టిట్యూషన్స్ సిబ్బంది, విద్యార్థులు రెండు డోసుల వ్యాక్సిన్ పొందాల్సిందిగా ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సూచించిన విషయం విదితమే
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







