దాతృత్వం చాటుకున్న సౌదీ..ప్రపంచంలో థార్డ్ ప్లేస్
- August 07, 2021
సౌదీ: పేద దేశాలకు మానవతా సాయం అందిస్తూ సౌదీ అరేబియా తన దాతృత్వాన్ని చాటుకుంది. పేద దేశాలకు సాయం చేస్తున్న దేశాల్లో జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. అరబ్ కంట్రీస్ లో తొలి స్థానంలో ఉంది. యునైటెడ్ నేషన్స్ ఫైనాన్షియల్ ట్రాకింగ్ సర్వీస్ ప్రకారం పలు దేశాలకు జూలై 2021 సౌదీ ప్రభుత్వం $ 841 మిలియన్లకు పైగా ఆర్ధిక సాయం అందించింది. ఇందులో ఎక్కువగా యెమెన్ లబ్ధి పొందింది. యెమెన్ కు సౌదీ నుంచి $ 800 మిలియన్ల విలువైన సాయం అందింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







