టోక్యో ఒలింపిక్స్:భారత్ కు మొదటి బంగారు పథకం…
- August 07, 2021
టోక్యో: టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మొదటి బంగారు పథకం వచ్చింది. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా పసిడి పథకం సాధించాడు. అయితే ఒలింపిక్స్ చరిత్రలో అథ్లెటిక్స్ లో తొలి మెడల్ సాధించిన ఆటగాడిగా నీరజ్ చోప్రా రికార్డు సృష్టించాడు. అభినవ్ బింద్రా తర్వాత వ్యక్తిగత విభాగంలో ద్వారణం సాధించిన రెండో భారతీయుడిగా నిలిచాడు నీరజ్. అయితే ఈ పథకం తో భారత్ ఖాతాలోకి మొత్తం 7 పథకాలు వచ్చాయి. అయితే ఒలింపిక్స్ లో భారత్ కు 7 పథకాలు రావడం ఇదే మొదటిసారి. గతంలో 2000 లో ఈ గేమ్స్ లో భారత్ కు అత్యధికంగా 6 వచ్చాయి. కానీ ఈసారి ఒక స్వర్ణం రెండు రజతాలు కాగా నాలుగు కాంస్యాలతో మొత్తం 7 పథకాలు సాధించిన భారత్ ప్రస్తుతం పథకాల పట్టికలో 47వ స్థానంలో ఉంది.
తాజా వార్తలు
- కువైట్ గోల్డ్ మార్కెట్లో తగ్గిన ఈద్ సందడి ..!!
- భద్రతా దళాల అప్రమత్తతను ప్రశంసించిన సౌదీ మినిస్టర్..!!
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!









