20 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్
- August 10, 2021
ఒమన్: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఒమన్ చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రోగ్రాం టార్గెట్ వర్గాల్లో 57 శాతానికి చేరింది. అంటే సుల్తానేట్లో వ్యాక్సినేషన్ ప్రారంభం అయిన నాటి నుంచి ఇప్పటివరకు 20,08,140 మందికి కోవిడ్ -19 టీకాలు వేశారు. కోవిడ్ -19 వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న వారి సంఖ్య 68% మంది ఉన్నారు. అంటే 13,59,622 మందికి ఫస్ట్ డోస్ అందింది. కాగా, రెండో డోసు తీసుకున్న వారి సంఖ్య 6,48,518 మందికి చేరుకుంది. అంటే లక్ష్య జనాభాలో 32 శాతం. కోవిడ్ నుంచి ప్రజలకు ఆరోగ్య భద్రత అందించేందుకు వ్యాక్సినేషన్ను మరింత ముమ్మరం చేస్తున్నామని..అన్ని గవర్నరేట్లలో టీకాలు వేయటం కొనసాగుతోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్‌కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్‌జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









