పూర్తి వ్యాక్సినేషన్ పొందిన 12 నుంచి 18 ఏళ్ళ వారికి ఉమ్రా కోసం అనుమతి
- August 10, 2021
సౌదీ అరేబియా: మినిస్ట్రీ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా, 12 నుంచి 18 ఏళ్ళ మధ్య వయసున్న స్థానిక యాత్రీకులు పూర్తి వ్యాక్సినేషన్ పొందితే, వారికి ఉమ్రా కోసం అనుమతివ్వనున్నట్లు పేర్కొంది. 2021 ఉమ్రా సీజన్ ప్రారంభం సందర్భంగా ఈ ప్రకటన విడుదలైంది. ఆగస్ట్ 10 నుంచి ఈ సీజన్ ప్రారంభమవుతుంది. కాగా, పైన పేర్కొన్న వయసువారికి మొత్తంగా 13,000 అనుమతులు జారీ చేశారు. ఎతమర్న, తవకల్నా అప్లికేషన్ల ద్వారా అనుమతులు జారీ చేసినట్లు హజ్ మరియు ఉమ్రా డిప్యూటీ మినిస్టర్ డాక్టర్ అబ్దుల్ ఫత్తా బిన్ సులేమాన్ మషత్ చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







