3 నుంచి 15 ఏళ్ళ లోపువారికి వ్యాక్సినేషన్ తప్పనిసరి కాదు
- August 10, 2021
యూఏఈ: 3 నుంచి 15 ఏళ్ళ లోపు వయసువారికి వ్యాక్సినేషన్ అనేది తప్పనిసరి కాదనీ, అది ఆప్షనల్ అనీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. 3 నుంచి 11 ఏళ్ళ వయసు వారికోసం సినోఫామ్ వ్యాక్సిన్‌కి అనుమతినివ్వడం జరిగిందని మినిస్ట్రీ పేర్కొంది. 12 నుంచి 15 ఏళ్ళ లోపువారికి సినోఫోమ్ లేదా ఫైజర్ బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ అనుమతించారు. పలు రకాలైన క్లినికల్స్ ట్రయల్స్ ఫలితాలను విశ్లేషించిన తర్వాత చిన్నారులకు వ్యాక్సిన్‌పై అత్యవసర అనుమతులు మంజూరు చేయడం జరిగింది. 46 హెల్త్ సెంటర్లలో వ్యాక్సిన్లు అందుబాటులో వుంటాయి. షార్జాలో 19, ఫుజారియాలో 10, రస్ అల్ ఖైమాలో 9, అజ్మన్‌లో 4, ఉమ్ అల్ కువైన్ 3, దుబాయ్‌లో ఒకటి వ్యాక్సినేషన్ కేంద్రం (హెల్త్ సెంటర్) వుంది.
తాజా వార్తలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్‌కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్‌లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







