సంక్షోభంలోనూ మిగులు బడ్జెట్లో ఖతార్ ఖజానా
- August 14, 2021
దోహా: కోవిడ్ సంక్షోభంతో ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థలు ఒడిదుడుకుల్లో ఉంటే..ఖతార్ మాత్రం తగ్గేదే లేదంటోంది. ఈ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి సెకండ్ క్వార్టర్ లో
మిగులు బడ్జెట్ 3.8 బిలియన్ రియాల్స్ (1.04 బిలియన్ డాలర్లు) ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద ద్రవీకృత సహజ వాయువు ఎగుమతిదారు (LNG) ఏప్రిల్-జూన్‌లో 50.1 బిలియన్ రియాల్ల ఆదాయాన్ని ఆర్జించిందని వివరించింది. చమురు ధరలతో పాటు ఏప్రిల్ 2021లో కార్పొరేట్ ఆదాయపు పన్ను ద్వారా వసూలైన ఆదాయంతో ఖతార్ మిగులు బడ్జెట్లో ఉందని తెలిపింది. ఇదిలాఉంటే గడిచిన మూడు నెలల్లో జూన్ 30 నాటికి 46.2 బిలియన్ రియాల్స్ ఖర్చు చేసినట్లు వివరించింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







