హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. 19 మంది మృతి..!
- August 14, 2021
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది.కిన్నౌర్ జిల్లాలో విషాదం నెలకొంది. ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 19 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.మూడు రోజుల క్రితం కూడా హిమాచల్‌ప్రదేశ్‌లో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆ ఘటనలో 11 మంది చనిపోయారు, 14 మంది గాయపడ్డారు.మరో 30 మంది ఆచూకీ కోసం ఇంకా గాలింపు జరుపుతున్నారు. కొండచరియల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ సిబ్బంది వెతుకుతున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







