భారత రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన కింగ్ హమాద్
- August 14, 2021
మనామా: కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కి శుభాకాంక్షలు తెలిపారు. భారత స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో కింగ్, భారత రాష్ట్రపతికి అలాగే భారత ప్రజలకు శుభాకాంక్షలు అందజేశారు. భారత్ - బహ్రెయిన్ మధ్య స్నేహ సంబంధాలు మరింత వర్ధిల్లాలని కింగ్ హమాద్ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి







