17 మంది ఉగ్రవాదులు మృతి : యెమెన్
- March 13, 2016
యెమెన్‌లోని అడెన్ సమీపంలో గల అల్ మన్సురా జిల్లాలో శనివారం అర్ధరాత్రి జరిగిన వైమానిక దాడుల్లో 17 మంది అనుమానిత అల్‌ఖైదా ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ విషయాన్ని భద్రతాధికారులు ధ్రువీకరించారు. ఈ దాడిలో 20 మంది ఉగ్రవాదులతో సహా ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. హౌతి ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న అడెన్ నగరాన్ని గతేడాది జులైలో సౌదీ మిత్రపక్షాలు తిరిగి ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. అప్పటి నుంచి అక్కడి భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు దాడులు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ఉగ్రవాదులపై వైమానిక దాడులు జరిపినట్లు భద్రతా అధికారులు తెలిపారు
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









