బీసీలకు 'కల్యాణలక్ష్మి' పథకo
- March 13, 2016
ఈ ఏడాది నుంచి బీసీలకు 'కల్యాణలక్ష్మి' పథకాన్ని అమలు చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో ఆయన మాట్లాడారు. బీడీ కార్మికులకు రూ.1000 పింఛను ఇస్తున్నామని చెప్పారు. రుణమాఫీ మొత్తాన్ని ఒకేసారి మాఫీ చేసే అవకాశం లేదని.. ఎఫ్ఆర్బీఎం నిధులు పెంచాలని కోరామన్నారు. ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాసే దుస్థితి తప్పిందని, ప్రతి మండల కేంద్రంలో ఒక గోదాం నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. గ్రీన్హౌస్ల ఏర్పాటుకు రూ.250 కోట్లు కేటాయిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







