వ్యాక్సిన్ డోసుల మధ్య సమయాన్ని తగ్గించిన ఒమన్

- August 16, 2021 , by Maagulf
వ్యాక్సిన్ డోసుల మధ్య సమయాన్ని తగ్గించిన ఒమన్

మస్కట్: కోవిడ్ 19 వ్యాక్సిన్ల డోసుల విషయమై 10 వారాల గ్యాప్, 6 వారాలకు తగ్గింది. మినిస్ర్టీ ఆఫ్ హెల్త్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 17 నుండి తగ్గించిన గ్యాప్ అమల్లోకి వస్తుంది. తొలి డోసు వేసుకుని, 6 వారాలు పూర్తి చేసుకున్నవారు వెంటనే రెండో డోసు వ్యాక్సిన్ పొందడానికి అర్హులవుతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com