ల్యాప్ టాప్ లో నార్కోటిక్ పిల్స్..స్మగ్లింగ్ గుట్టు రట్టు
- August 17, 2021
ఖతార్: ల్యాప్ టాప్ లో నార్కోటిక్స్ పిల్స్ దాచి స్మగ్లింగ్ చేయబోయిన ప్రయత్నాన్ని ఖతార్ అధికారులు అడ్డుకున్నారు. ఎయిర్ కార్గో & ప్రైవేట్ ఎయిర్పోర్ట్స్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ అధికారులు ల్యాబ్ ట్యాప్ లో అమర్చిన నార్కొటిక్స్ పిల్స్ ను పసిగట్టంతో మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసే ప్రయత్నం బెడిసికొట్టింది. ఆసియా దేశాల్లోని ఓ దేశం నుంచి వచ్చే షిప్మెంట్లో ఉన్న ల్యాబ్ టాప్ లో నిషేధిత మాత్రలు ఉన్నట్లు తాము గుర్తించినట్లు అధికారులు స్పష్టం చేశారు.మొత్తం 181 నార్కోటిక్ మాత్రలు లభించాయన్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి మెట్ల మార్గంలో ప్రాథమిక చికిత్స కేంద్రం
- అగ్ని ప్రమాదంలో 16 మంది వృద్ధులు సజీవ దహనం
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు...హాజరుకానున్న సీఎం చంద్రబాబు
- గురుదేవ సోషల్ సొసైటీ 93వ శివగిరి తీర్థయాత్ర..!!
- యూఏఈలో డస్టీ వెదర్..NCM సేఫ్టీ మెజర్స్ జారీ..!!
- కువైట్ లో కోల్డ్ వేవ్స్..మంచు కురిసే అవకాశం..!!
- రియాద్ పరిసర ప్రాంతాలలో 25 కొత్త పార్కులు ప్రారంభం..!!
- జబల్ అఖ్దర్లో OMR9 మిలియన్లతో టూరిజం ప్రాజెక్టులు..!!
- ఇండోర్ ఫైర్, చార్కోల్ వినియోగం పై హెచ్చరికలు..!!
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం







