ల్యాప్ టాప్ లో నార్కోటిక్ పిల్స్..స్మగ్లింగ్ గుట్టు రట్టు

- August 17, 2021 , by Maagulf
ల్యాప్ టాప్ లో నార్కోటిక్ పిల్స్..స్మగ్లింగ్ గుట్టు రట్టు

ఖతార్: ల్యాప్ టాప్ లో నార్కోటిక్స్ పిల్స్ దాచి స్మగ్లింగ్ చేయబోయిన ప్రయత్నాన్ని ఖతార్ అధికారులు అడ్డుకున్నారు. ఎయిర్ కార్గో & ప్రైవేట్ ఎయిర్‌పోర్ట్స్ కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు ల్యాబ్ ట్యాప్ లో అమర్చిన నార్కొటిక్స్ పిల్స్ ను పసిగట్టంతో మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసే ప్రయత్నం బెడిసికొట్టింది.  ఆసియా దేశాల్లోని ఓ దేశం నుంచి వచ్చే షిప్‌మెంట్‌లో ఉన్న ల్యాబ్ టాప్ లో నిషేధిత మాత్రలు ఉన్నట్లు తాము గుర్తించినట్లు అధికారులు స్పష్టం చేశారు.మొత్తం 181 నార్కోటిక్ మాత్రలు లభించాయన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com