బ్యాంకుల్లో ఉన్న నిధులను ఫ్రీజ్ చేసిన అమెరికా
- August 18, 2021అప్ఘాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లకు అమెరికా షాకిచ్చింది. అమెరికా బ్యాంకుల్లో ఉన్న అఫ్గానిస్థాన్ నిధులను ఫ్రీజ్ చేసింది. అప్ఘాన్ నిధులు తాలిబన్ల చేతికి చిక్కకుండా అమెరికా ఈ ఎత్తు ఎత్తింది. ఈ మేరకు 9.4 బిలియన్ డాలర్లను స్తంభింపచేసింది. కాగా అఫ్ఘాన్ నుండి తమ బలగాలను వెనక్కి రప్పించడంపై అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ సమర్థించుకున్న సంగతి తెలిసిందే. తాము సహకారం అందించిన అఫ్ఘాన్ ప్రభుత్వం సివిల్ వార్ నిర్వహించడంలో విఫలమైందని, తమ సైన్యం చాలా వరకు నష్టపోయిందని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక
- సదా, రఖ్యూత్లో భారీ వర్షాలు
- మే 6, 7వ తేదీల్లో అంతర్జాతీయ న్యాయ శిక్షణ సదస్సు