బ్యాంకుల్లో ఉన్న నిధులను ఫ్రీజ్ చేసిన అమెరికా
- August 18, 2021
అప్ఘాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లకు అమెరికా షాకిచ్చింది. అమెరికా బ్యాంకుల్లో ఉన్న అఫ్గానిస్థాన్ నిధులను ఫ్రీజ్ చేసింది. అప్ఘాన్ నిధులు తాలిబన్ల చేతికి చిక్కకుండా అమెరికా ఈ ఎత్తు ఎత్తింది. ఈ మేరకు 9.4 బిలియన్ డాలర్లను స్తంభింపచేసింది. కాగా అఫ్ఘాన్ నుండి తమ బలగాలను వెనక్కి రప్పించడంపై అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ సమర్థించుకున్న సంగతి తెలిసిందే. తాము సహకారం అందించిన అఫ్ఘాన్ ప్రభుత్వం సివిల్ వార్ నిర్వహించడంలో విఫలమైందని, తమ సైన్యం చాలా వరకు నష్టపోయిందని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







