యాప్ ఆధారిత ట్యాక్సీ సేవలకు అనుమతి
- August 18, 2021
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఓటాక్సీ సర్వీసెస్, యాప్ ద్వారా నిర్వహించేందుకు అనుమతివ్వడం జరిగింది. ముసాందం గవర్నరేట్లో వీటికి అనుమతిచ్చారు. ఈ గవర్నరేట్లో టూరిజం అభివృద్ధికి అలాగే కమర్షియల్ యాక్టివిటీ పెరిగేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా యాప్ ఆధారిత ట్యాక్సీ సేవలకూ అనుమతిచ్చినట్లు అధికారులు తెలిపారు. ఓటాక్సీ ద్వారా సమీపంలో వున్న ట్యాక్సీ సౌకర్యం ఆన్లైన్ విధానం ద్వారా పొందే అవకాశం లభిస్తుంది. డ్రైవర్ అలాగే ట్రిప్ ఖరీదు వంటి వివరాలు ముందే తెలుస్తాయి వినియోగదారుడికి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







