28వ జిసిసి ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు: దోహా చేరుకున్న యూఏఈ, సౌదీ జట్లు
- August 18, 2021
దోహా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాగే సౌదీ అరేబియా జట్లు, దోహాలోని హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ చేరుకున్నాయి. ఈ జట్లు 28వ గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొననున్నాయి. గత ఏడాది జరగాల్సిన ఈ పోటీలు కరోనా నేపథ్యంలో ఈ ఏడాదికి వాయిదా పడ్డాయి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







