అమెరికా, యూకే వీసాలున్న భారత ప్రయాణీకులు అబుదాబీకి వెళ్ళొచ్చు
- August 18, 2021
యూఏఈ: భారత జాతీయులు, అమెరికా లేదా యూకే లేదా యూరోపియన్ సభ్య దేశాలకు చెందిన ఏదో ఒక వీసా లేదా రెసిడెన్స్ పర్మిట్ వుంటే ఇండియా నుంచి అబుదాబీకి వెళ్ళవచ్చు. ఫెడరల్ అథారిటీ ఆఫ్ ఐడెంటిటీ మరియు సిటిజన్‌షిప్ నుంచి వీరికి ప్రత్యేక అనుమతి అవసరం లేదని ఎతిహాద్ ఎయిర్ వేస్ వెల్లడించింది. కోవిడ్ 19 వ్యాక్సినేషన్ తప్పనిసరి కాదనీ, టెస్టింగ్ స్టేటస్ మాత్రం చూపించాల్సి వుంటుందని సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







