అరబ్ దేశాల్లో నేర పరిశోధనపై ఒమన్ పోలీసుల కాన్ఫరెన్స్

- August 19, 2021 , by Maagulf
అరబ్ దేశాల్లో నేర పరిశోధనపై ఒమన్ పోలీసుల కాన్ఫరెన్స్

ఒమన్: సుల్తానేట్ కు చెందిన రాయల్ ఒమన్ పోలీస్ (ROP) నేర పరిశోధన విభాగాల అధిపతులతో 18 వ అరబ్ సమావేశం నిర్వహించింది. అరబ్ ఇంటీరియర్ మినిస్టర్స్ కౌన్సిల్ (AIMC) సెక్రటేరియట్ జనరల్ అధ్వర్యంలో నిర్వహించిన ఈ వర్చువల్ మీటింగ్‌లో నేర పరిశోధన విభాగాల పనితీరు, మెరుగు పర్చుకోవాల్సిన ఆవశ్యత వంటి పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ కాన్ఫరెన్స్ కు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ కల్నల్ అహ్మద్ అలీ అల్ రోవాస్ ప్రాతినిధ్యం వహించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com