కృత్రిమ మేధస్సు రంగంలో యూఏఈ కీలక అడుగు
- August 19, 2021
యూఏఈ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హిస్టరీలో యూఏఈ మరో మైల్ స్టోన్ చేరుకుంది. యూఏఈ రాజధాని అబుధాబిలో రూపుదిద్దుకుంటున్న క్వాంటం కంప్యూటర్(సూపర్ కంప్యూటర్) ప్రోగ్రెస్ ను బయటి ప్రపంచానికి చాటేలా తొలి ఫ్రేమ్-క్రియోస్టాట్ ను టెక్నాలజీ ఇన్నోవేషన్ ఇన్స్టిట్యూట్ (TII) విడుదల చేసింది. బార్సిలోనా బేస్ గా పని చేస్తున్న కిలిమంజారో క్వాంటం టెక్ సహకారంతో TII క్వాంటం కంప్యూటర్ను నిర్మిస్తోంది.యూఏఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సత్తా చాటేలా రూపుదిద్దుకుంటున్న ఈ సూపర్ కంప్యూటర్ తో ప్రపంచానికి క్వాంటం ప్రయోజనాలను అందించటమే తమ లక్ష్యంగా TII దూసుకెళ్తోంది. ఈ క్వాంటం కంప్యూటర్ పూర్తి స్థాయిలో సిద్ధం అయితే..విభిన్న రంగాల్లో అమూల్యమైన సేవలు అందుబాటులోకి వస్తాయి.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం కొత్త పుంతలు తొక్కుతుందని TII అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







