19 మంది డొమెస్టిక్ వర్కర్ల అరెస్ట్
- August 20, 2021
కువైట్: జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్స్ ఎఫైర్స్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్, ఐదు ఫేక్ డొమెస్టిక్ వర్కర్ల కార్యాలయాలపై ఆకస్మిక దాడులు చేయడం జరిగింది. ఈ క్రమంలో పలువురు వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. తమ యజమానుల నుంచి పారిపోయి, వేరే చోట నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాల్ని వీరు పొందినట్లుగా అధికారులు పేర్కొన్నారు. మొత్తం 19 మందిని అరెస్ట్ చేశారు. రెసిడెన్స్ సెక్టార్ హెడ్ మేజర్ జనరల్ అన్వర్ అల్ బర్జాస్ నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి.
తాజా వార్తలు
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!









