ప్రపంచ వ్యాప్తంగా 700 ఉత్తమ యూనివర్సిటీల కేటగిరీలో చోటు నిలబెట్టుకున్న క్యుయు
- August 20, 2021
ఖతార్: 2021 ఎడిషన్ అకడమిక్ ర్యాంకింగ్ ఆఫ్ వరల్డ్ యూనివర్సిటీస్ (ఎఆర్డబ్ల్యుయు)లో ఖతార్ యూనివర్సిటీ 601-700 వద్ద నిలిచింది. షాంఘై ర్యాంకింగ్ కన్సల్టెన్సీ ఈ విషయాన్ని వెల్లడించింది. 2000 ఇనిస్టిట్యూషన్స్ నుంచి 1,000 ఉత్తమ యూనివర్సిటీలను ఎంపిక చేశారు ప్రపంచ వ్యాప్తంగా. క్యుయు ప్రెసిడెంట్ డాక్టర్ హాసన్ అల్ దెర్హామ్ మాట్లాడుతూ, ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల సరసన నిలవడం ఆనందంగా వుందని అన్నారు. 2020 నుంచి ఖతార్ యూనివర్సిటీ ఈ ఘనతను నిలబెట్టుకుంటూ వస్తోంది. మరింతగా యూనివర్సిటీ మెరుగైన ర్యాంక్ ముందు ముందు దక్కించుకుంటుందని యూనివర్సిటీ ఆశాభావం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







