దోఫార్‌లో టూరిజం అభివృద్ధిపై మినిస్టర్, ఒమన్ గ్రూప్ చర్చలు
- August 20, 2021
మస్కట్: మినిస్టర్ ఆఫ్ హెరిటేజ్ మరియు టూరిజం, దోఫార్ గవర్నరేట్ పరిధిలో టూరిజం డెస్టినేషన్ల అభివృద్ధిపై ఒమన్ గ్రూప్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో చర్చించారు. మినిస్ట్రీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మినిస్టర్ ఆఫ్ హెరిటేజ్ అండ్ టూరిజం సలెమ్ అల్ మహ్రౌకి, విలాయత్ ఆఫ్ మిర్బత్లో ఒమన్ గ్రూప్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో సమావేశమయ్యారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రత్యేకించి దోఫార్ గవర్నరేటులో టూరిజం అభివృద్ధిపై ఈ సమావేశంలో కీలక చర్చ జరిగింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







