రోడ్డు ప్రమాదం: ఇద్దరు భారతీయుల మృతి, మరో 15 మందికి గాయాలు
- August 20, 2021
కువైట్: అబ్దాలీ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. గురువారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు భారతీయులు, ఓ ఈజిప్టియన్, ఓ బంగ్లాదేశీ, ఓ నేపాలీ ఈ ఘటనలో మృతి చెందారు. మొత్తం 5 మంది ప్రాణాలు కోల్పోగా 15 మంది గాయపడ్డారు. కేరళకు చెందిన ఓ వ్యక్తి ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. క్రౌన్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ జోసెఫ్ జేవియర్‌గా అతని వివరాల్ని వెల్లడించారు. రెండు బస్సులు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







