కాలేజీలు, యూనివర్సిటీల్లో ఇన్-పర్సన్ క్లాసుల్ని పునఃప్రారంభించనున్న ఒమన్
- August 20, 2021
ఒమన్: ఒమన్ కాలేజీలు, యూనివర్సిటీలు తిరిగి ఇన్-పర్సన్ విధానంలోకి మారుతున్నాయి వచ్చే విద్యా సంవత్సరానికిగాను ఇది వర్తిస్తుంది. హెడ్ ఆఫ్ ది యూనివర్సిటీస్ మరియు కాలేజెస్‌కి ఈ విషయమై ఇప్పటికే సమాచారం అందింది. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, విద్యార్థులు భౌతికంగా క్లాసులకు హాజరవ్వాల్సిన ఆవశ్యకతపై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యార్థులకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాల్సి వుందని మినిస్ట్రీ పేర్కొంది. డిస్టెన్స్ లెర్నింగ్ ద్వారా 20 నుంచి 30 శాతం మంది విద్యార్థులకు విద్యాభ్యాసం ఫర్వాలేదని మినిస్ట్రీ అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







