ఆప్ఘనిస్తాన్ పరిణామాలపై నిశితంగా గమనిస్తున్నామన్న బహ్రెయిన్
- August 21, 2021
మనామా: ఆప్ఘనిస్తాన్లో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ వెల్లడించింది. ఆప్ఘనిస్తాన్లో పౌరులందరికీ రక్షణ లభించాలనీ, ఈ క్రమంలో అంతర్జాతీయ సమాజం ఆప్ఘాన్ పౌరులకు అండగా వుంటుందని ఆవిస్తున్నట్లు బహ్రెయిన్ అభిప్రాయపడింది. ఆప్ఘనిస్తాన్లో ఇరు పక్షాలూ సంయమనం పాటించాలని బహ్రెయిన్ సూచించింది. మానవత్వ కోణంలో ఆప్ఘాన్ పౌరులకు సాయమందించేందుకు అంతర్జాతీయ సమాజంతో కలిసి బహ్రెయిన్ పనిచేస్తుందని ఫారిన్ మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







