ఆసుపత్రుల్లో అత్యవసరం కాని శస్త్ర చికిత్సల పునఃప్రారంభం
- August 26, 2021
కువైట్: ఆదివారం, ఆగస్ట్ 29 నుంచి అత్యవసరం కాని శస్త్ర చికిత్సల్ని ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ప్రైవేటు ఆసుపత్రుల్లో నిర్వహించేందుకు అనుమతిస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. కరోనా పాండమిక్ నేపథ్యంలో అత్యవసరం కాని శస్త్ర చికిత్సలను తాత్కాలికంగా నిలిపివేస్తూ మినిస్ట్రీ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. కోవిడ్ 19 బాధితుల సంఖ్య తగ్గుతుండడంతో, ఆసుపత్రుల్లో వైద్య సేవలు మునుపటిలా ఇతరులకూ అందుబాటులో వుండేలా చర్యలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్‌లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









