ఏపీలో కరోనా కేసుల వివరాలు
- August 26, 2021
అమరావతి: ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది.ప్రతిరోజూ వెయ్యికి పైగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.ఇక స్కూళ్లు తిరిగి ప్రారంభించిన తరువాత ఈ కేసుల సంఖ్య మరింతగా పెరిగింది.గడిచిన 24 గంటల్లో ఏపీలో 1539 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,07,730కి చేరింది.ఇందులో 19,79,704 మంది కొలుకొని డిశ్చార్జ్ కాగా, 14,448 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 12 మంది బాదితులు ప్రాణాలు కోల్పోయారు.దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 13,778కి చేరింది. చిత్తూరులో 243, తూర్పుగోదావరి జిల్లాలో 228, గుంటూరులో 127, కృష్టాజిల్లాలో 194, నెల్లూరులో 176, ప్రకాశంలో 126, పశ్చిమ గోదావరిలో 163 కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







