కాబూల్‌లో తీవ్రవాద దాడిని ఖండించిన సౌదీ అరేబియా
- August 27, 2021
రియాద్: కాబూల్‌లో తీవ్రవాదులు బాంబు దాడులు చేయడాన్ని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల బాంబు దాడులకు తీవ్రవాదులు పాల్పడగా పలువురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఆప్ఘనిస్తాన్‌లో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నట్లు సౌదీ అరేబియా ఫారిన్ మినిస్ట్రీ పేర్కొంది. ఆఫ్ఘాన్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొనాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు సౌదీ వెల్లడించింది. బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు సౌదీ అరేబియా పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







