రేపు స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టనున్న జగన్

- March 14, 2016 , by Maagulf
రేపు స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టనున్న జగన్


స్పీకర కోడోల శివప్రసాదరావుపై మంగళవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టు ప్రతిపక్ష నేత వైకాపా అధినేత జగన్‌ అన్నారు. శాసన సభ రేపటికి వాయిదా పడటంతో ఆయన మీడియాతో మాట్లాడారు. కౌరవ సభనుచూశామని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరుపైనే స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం చేయబోతున్నామని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com