బహ్రెయిన్ చేరుకున్న ఒమనీ ఫారిన్ మినిస్టర్

- August 29, 2021 , by Maagulf
బహ్రెయిన్ చేరుకున్న ఒమనీ ఫారిన్ మినిస్టర్

మనామా: మినిస్టర్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ సయ్యిద్ బదర్ బిన్ హమాద్ బిన్ హుమూద్ అల్ బుసైది, ఆయన వెంట ప్రతినిథి బృందం కలిసి బహ్రెయిన్ చేరుకున్నారు. బహ్రెయిన్ - ఒమన్ జాయింట్ కమిటీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. బహ్రెయినీ మినిస్టర్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ అబ్దుల్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జోయాని, బహ్రెయిన్‌లో ఒమన్ రాయబారి తదితరులు ఒమన్ బృందానికి ఘన స్వాగతం పలికారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com