తెలుగు భాషా దినోత్స శుభాకాంక్షలు: ఉపరాష్ట్రపతి
- August 29, 2021
న్యూ ఢిల్లీ: ‘తెలుగు భాషా దినోత్సవం’ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు.వ్యవహారిక భాషోద్యమానికి శ్రీకారం చుట్టిన గిడుగు రామ్మూర్తి పంతులు స్మృతికి నివాళులు అర్పించారు.భాషను కాపాడుకొని ఉన్నతంగా తీర్చిదిద్దడమే మనం ఆయనకిచ్చే నివాళి అని చెప్పారు.‘‘భాష అంటే మన మూలాలను తెలియజెప్పి ముందుకు నడిపే సారథి. తెలుగు సంస్కృతి పెంపొందించుకోవడాన్ని బాధ్యతగా గుర్తెరగాలి’’ అని వెంకయ్య ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు









