అంతర్జాతీయ విమానాలపై బ్యాన్ పొడిగింపు
- August 29, 2021
న్యూ ఢిల్లీ: అంతర్జాతీయ విమానాలపై మరోసారి నిషేధం పొడిగించింది భారత్ ప్రభుత్వం.. సెకండ్ వేవ్ కేసులో ఇంకా అదుపులోకి రాకపోగా..కొన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతూ పోతున్నాయి.ఈ నేపథ్యంలో.. సెప్టెంబర్ 30వ తేదీ వరకు అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ఉన్న నిషేధాన్ని పొడిగంచింది కేంద్రం.. అయితే, కార్గో విమాన సర్వీసులకు ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అంతర్జాతీయ షెడ్యూల్డ్ కమర్షియల్ ప్యాసింజర్ ఫ్లైట్‌లపై గతంలో విధించిన నిషేధం ఆగస్టు 31వ తేదీతో ముగియనుండగా..ఆ నిషేధం ఇప్పుడు సెప్టెంబర్ 30 వరకు పొడిగించబడింది. అర్హత ఉన్న, అధికారికంగా ఎంపిక చేసిన రూట్లలో అంతర్జాతీయ షెడ్యూల్ విమానాలను అనుమతించవచ్చు నని తన సర్క్యులర్‌లో పేర్కొంది DGCA.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







