ఎమ్మెల్సీగా ఎన్నికైన సురభి వాణీదేవి ప్రమాణస్వీకారం..!
- August 29, 2021
హైదరాబాద్: ఎమ్మెల్సీగా ఎన్నికైన సురభి వాణీదేవి..ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు.శాసన మండలి చైర్మన్ ఛాంబర్లో సురభి వాణీదేవితో మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి.. ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమానికి మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్,రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎమ్మెల్సీ వాణిదేవికి శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- రియాద్ రిజియన్ లో భారీ వర్షాలు..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









