తెలంగాణ కరోనా అప్డేట్
- August 30, 2021హైదరాబాద్: తెలంగాణ కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి.రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం..గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 340 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా…ఒక్కరు మృతి చెందారు.ఇదే సమయంలో 359 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు…దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,57,716 కు చేరుకోగా.. రికవరీల సంఖ్య 6,47,953 కు పెరిగింది.ఇక, ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3872 కు చేరుకుంది.గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 75,102 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు బులెటిన్‌లో పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ