ల్యాండ్ బోర్డర్ నుంచి ఒమనీయులకు ఎంట్రీ
- August 31, 2021
అబుధాబి: ల్యాండ్ బోర్డర్ మీదుగా ఒమన్ పౌరులు తమ దేశంలోకి వచ్చేందుకు యూఏఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. కొత్త ప్రోటోకాల్ మేరకు తమ దేశంలోకి రావాలనుకుంటున్న ఒమన్ పౌరులకు పోర్టులు, సరిహద్దులు & ఫ్రీ జోన్‌ల భద్రత, నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NCEMA) జనరల్ అథారిటీ స్వాగతించింది పలుకుతున్నట్లు వెల్లడించింది. అయితే..కోవిడ్ నేపథ్యంలో ప్రయాణికులు తప్పనిసరిగా ప్రయాణానికి 48 గంటల్లోపు చేయించుకున్న పీసీఆర్ రిపోర్ట్ సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ప్రయాణికుల వాహనం సరిహద్దుకు చేరుకోగానే ర్యాపిడ్ పీసీఆర్ టెస్ట్ నిర్వహిస్తారు. యూఏఈలో నాలుగు రోజుల కన్నా ఎక్కువ ఉంటే నాలుగో రోజున, 8 రోజులు ఉంటే 8వ రోజున మరోసారి పీసీఆర్ టెస్ట్ నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..







