ఇండియా, ఖతార్ ఎయిర్ బుబల్ ఏర్పాటు పొడిగింపు
- September 01, 2021
ఖతార్: ఖతార్ మరియు ఇండియా మధ్య ప్రస్తుతం ఉన్న ఎయిర్ బబుల్ ఏర్పాటు సెప్టెంబర్ 2021 వరకూ కొనసాగుతుందని ఇండియన్ ఎంబసీ వెల్లడించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇండియా, ఖతార్ సివిల్ ఏవియేషన్ అధారిటీకి ఇండియన్ ఎంబసీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది. కోవిడ్ ప్యాండమిక్ సమయంలో ప్రయాణికులకు డైరెక్ట్ కనెక్టివిటీ కల్పించినందుకు ఈ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







