కువైట్: నర్సులకు KD 850 వరకు షిఫ్టింగ్, రిస్క్ అలవెన్స్
- September 03, 2021కువైట్ సిటీ: కువైట్ లో విధులు నిర్వహిస్తున్న నర్సులకు షిఫ్టింగ్, రిస్క్ అలవెన్స్ లపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. నర్సుల అనుభవం, వారి పొజిషన్‌ను బట్టి ఒక్కొక్కరికి
KD 450 & KD 850 వరకు షిఫ్టింగ్, రిస్క్ అలవెన్సులను అందుకోనున్నారు. 2009 సివిల్ సర్వీస్ కమిషన్ రిజల్యూషన్ నంబర్ 5 మేరకు ఈ అలవెన్సులను ఇవ్వనున్నారు. మరోవైపు ఎక్సలెంట్ వర్క్ బోనస్ విషయంలో వైద్య సిబ్బంది ఎదైనా ఫిర్యాదులు చేయదల్చుకుంటే సెప్టెంబర్ 16 లోపు https://grievance.moh.gov.kw/bonus/లింక్‌లో 'ఆన్లైన్' లో పీడీఎఫ్ ఫార్మాట్లో ఫైల్ చేయాల్సి ఉంటుందని నివేదించారు. సెప్టెంబర్ 16 తర్వాత ఎలాంటి ఫిర్యాదులు స్వీకరించబడవు.
తాజా వార్తలు
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ