అక్రమ కట్టడాల తొలగింపు
- March 15, 2016
ఇసా టౌన్లో ప్రధాన నివాసిత ప్రాజెక్టుకి సంబంధించిన పార్కింగ్ లాట్స్లో అక్రమంగా ఏర్పాటు చేసిన క్యాబిన్లు, ఇతర నిర్మాణాల్ని తొలగించారు. హౌసింగ్ మినిస్ట్రీ, 'ఎ కరెక్షనల్ క్యాంపెయిన్'ని ప్రారంభించింది. నిర్మాణ నిబంధనల్ని ఉల్లంఘించినవారికి, అక్రమంగా మెటల్ క్యాబిన్లను ఏర్పాటు చేసినవారికి జరీమానా విధించడం ఈ కార్యక్రమం ఉద్దేశ్యం. బ్లాక్ 801లో ఈ తొలగింపు చర్యలు చేపట్టారు. అద్దెకున్నవారికి ఇలాంటివి సమస్యగా మారాయని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







