టెర్రర్ కేసులో 14 మంది బహ్రెయినీలు
- March 15, 2016
హై క్రిమినల్ కోర్ట్ ఏప్రిల్ 14న తీవ్రవాద సంస్థను ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 15 మందిని విచారించనుంది. బాంబుల్ని తయారు చేయడం, పేల్చడం, టైర్లను తగలబెట్టడం, ఫేక్ బాంబుల్ని పలు ప్రాంతాల్లో పెట్టడం వంటి అభియోగాలు ఈ 15 మందిపై మోపబడ్డాయని టెర్రరిస్ట్ క్రైమ్స్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. మొదటి నిందితుడు, బహ్రెయిన్‌లో కాకుండా విదేశాల్లో నివసిస్తున్నాడనీ, అతనే మిగతావారికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించారని టెర్రరిస్ట్ క్రైమ్స్ ప్రాసిక్యూషన్ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







