స్కూల్ గోడను శుభ్రం చేసిన మహిళపై ప్రశంసల వర్షం
- September 03, 2021
సౌదీ: ఓ మహిళ స్వచ్ఛందంగా ఓ స్కూల్ గోడను శుభ్రం చేస్తుండడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సౌదీ అరేబియాలోని తుబుక్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.సదరు మహిళపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.స్కూల్ గోడలపై వున్న పిచ్చి రాతల్ని పెయింటింగ్ ద్వారా చెరిపివేస్తున్న వైనం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.స్కూల్ భవనం తాలూకు అందాన్ని చెడగొడుతున్న ఆ పిచ్చి రాతలు, మహిళ వేసిన పెయింటింగ్‌తో పోయాయి. ప్రస్తుతం ఆ గోడ ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్‌లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..
- శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం









