ఒమన్ రెసిడెన్స్ చట్టానికి సవరణ

- September 05, 2021 , by Maagulf
ఒమన్ రెసిడెన్స్ చట్టానికి సవరణ

మస్కట్: రాయల్ డిక్రీ ద్వారా వలసదారుల రెసిడెన్సీ చట్టానికి సవరణలు చేశారు. మెజెస్టీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రెసిడెన్స్ గడువు తీరడానికి 15 రోజుల ముందు విదేశీయులు రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. ఎలాంటి వివరణా ఇవ్వకుండానే రెన్యువల్‌ని రద్దు చేసే అవకాశం వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com